3, మార్చి 2023, శుక్రవారం

TDP పట్టభద్రుల MLC అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపునకు ప్రచారం

         TDP పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపునకు ప్రచారం   

             చిత్తూరు మండలం పాలూరు దిగువ మాసపల్లి. ఆనగల్లు పచ్చనపల్లి,  కుర్చీవేడు గ్రామపంచాయతీలో TDP పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు  మొదటి ఒకటవ నంబర్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఓటర్లకి మోడల్ బ్యాలెట్,  కరపత్రాలను పంపిణీ చేశారు.   ఈ కార్యక్రమంలో చిత్తూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీకార్య లయ కార్యదర్శి మోహన్ రాజ్, మండల పార్టీ అధ్యక్షుడు శశి కార్ బాబు, చిత్తూరు పార్లమెంట్  క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషాక్, మం డల పార్టీ ప్రధాన కార్యదర్శి రఘు, చిత్తూరు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కుమార్, కంద స్వామి, యోగముర్తి, వరప్రసాద్, చల్లా  కరుణా కరణ్, రవి, రెడ్డెప్ప, లోకనదం, మునికృష్ణ, రుక్మందచెట్టి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *