ఇక నుండి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీత
ఇక నుండి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీత
కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇక నుండి సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు. అలాగే భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి "అన్నపూర్ణాదేవి" పార్లమెంట్ లో తెలియజేయటం విశేషం.
.