చిత్తూరు తహసిల్దార్ పార్వతి బదిలీ
చిత్తూరు తహసిల్దార్ పార్వతి బదిలీ
చిత్తూరు తహసిల్దార్ పార్వతి బదిలీ అయ్యారు.డిప్యూటీ తహసిల్దార్ కిరణ్ కు అదనపు బాధ్యతలు అప్పగించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హరి నారాయణన్
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తాసిల్దార్ గా... పార్వతి నియామకం... చిత్తూరు నుండి బదిలీ...
గతంలో శాంతిపురం మండల తాసిల్దార్ గా కరోనా సమయంలో పనిచేసిన తాసిల్దార్ పార్వతి....