16, మార్చి 2023, గురువారం

ఉపాద్యాయ నియోజకవర్గ YCP అభ్యర్థి విజయం


ఉపాద్యాయ నియోజకవర్గ  YCP అభ్యర్థి  పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, PDF అభ్యర్థి బాబు రెడ్డి మీద 1,100 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.


    తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి బలపరిచిన ఉపాద్యాయ నియోజకవర్గ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యంలో ఉన్నారు.   

ప్రస్తుతం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది.

 ఉమ్మడి ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యాయుల నియోజక వర్గ శాసనమండలి ఎన్ని కలు..

పోలైన మొత్తం ఓట్లు 24,747.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు  అనంతరం... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం..

 *ఉపాధ్యాయుల ఎం.ఎల్. సి ఎన్ని కలలో పోటీ పడిన అభ్యర్థుల మొదటి ప్రాధాన్యత ఓటు వివరాలు..* 

 1.నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుట్టుబోయిన బ్రహ్మానందం(ఇండిపెండెంట్) :623 ఓట్లు..

2. చిత్తూరుకు చెందిన గుర్రం శ్రీ రామమూర్తి  (ఇండిపెండెంట్) :325 ఓట్లు

3. నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి,  (ఇండిపెండెంట్) :10,862 ఓట్లు
 
4. అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన ధనుంజయ శివయోగి, (ఇండిపెండెంట్): 31 ఓట్లు

5. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవీణ పర్వత రెడ్డి,  (ఇండిపెండెంట్) :36
ఓట్లు

6. నెల్లూరు కు చెందిన బాబురెడ్డి పొక్కిరెడ్డి,  (ఇండిపెండెంట్) :8,908 ఓట్లు

7. నెల్లూరు జిల్లా వింజామురు మండలానికి చెందిన ఎల్.సి రమణా రెడ్డి ,  (ఇండిపెండెంట్) :3,465 ఓట్లు

8. నెల్లూరు జిల్లా వింజామురు మండలానికి చెందిన అనసూయ లక్కు,  (ఇండిపెండెంట్) :41
ఓట్లు

  Total Valid Votes:24,291

Invaild /Rejected:456
 
చిత్తూరు... ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్... 

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్  నాల్గవ రౌండ్ పూర్తి ఐయ్యే సరికి వైసిపి బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి కి 1726 ఓట్లు నమోదు

 - రెండో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి  బాబురెడ్డికి. 1295 ఓట్లు నమోదు

- మూడో స్థానంలో ఉన్న టిడిపి మద్దతుదారుడు ఎల్సి రమణారెడ్డికి 574 ఓట్ల నమోదు

నాలుగవ రౌండ్ ముగిసేసరికి వైఎస్ఆర్సిపి బలపరిచిన పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మెజారిటీ.....1922

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన రెండవ రౌండ్ పూర్తి అయిన తరువాత ఫలితాలు..

రెండవ రౌండ్ పూర్తి అయిన తరువాత 25,879 ఓట్ల లెక్కింపు పూర్తి..

అందులో మొత్తం చెల్లిన (వాలీడ్) ఓట్లు : 25,271

చెల్లని (ఇన్ వాలీడ్) ఓట్లు : 608

అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు :

*1. అనిల్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి : 186*
*2. ఒంటేరు శ్రీనివాసులరెడ్డి : 6,853*
*3. కత్తి నరసింహారెడ్డి : 4,162*
*4. పొన్నతోట గంగాధర్‌రెడ్డి : 13*
*5. డా.చామల అనిల్ వెంకట ప్రసాద్‌రెడ్డి ( రూపాయి డాక్టర్ ) : 3,212*
*6. చామల వరలక్ష్మి : 24*
*7. దాసరి రామశేశయ్య : 187*
*8. జీవీ నారాయణరెడ్డి : 1,345*
*9. బండ్లపల్లి మదన్‌మోహన్‌రెడ్డి : 73*
*10. పి. శ్రీనివాసరావు : 16*
*11. ఎంవీ రామచంద్రారెడ్డి : 8,846*
*12. డా.ఎస్. మాధవరావు : 354*

ఫ్లాష్...ఫ్లాష్*

*💥తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్*💥

*💥మూడవ రౌండ్ లోవై సి పి  కి 3008 ఓట్లు...,*💥

పి డి ఎఫ్.. కి 2480 ఓట్లు..., టీడీపీ కి 1065 ఓట్లు...

  మూడవ రౌండ్ లో చంద్రశేఖర్ రెడ్డి...528 లీడ్....

మొత్తం మూడు రౌండ్ లు కలుపుకుని చంద్రశేఖర్ రెడ్డి కి 1258 ఓట్లు ఆధిక్యం లో ఉన్నారు....

*💥వైఎస్సార్సీపీ అభ్యర్ధి.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*💥

తొలి రౌండ్...3,079
రెండో రౌండ్..2,981
మూడవ రౌండ్..3008
మొత్తం వచ్చిన ఓట్లు 9068


*💥PDF అభ్యర్ధి... బాబు రెడ్డి*💥

మొదటి రౌండ్ ...2522
 రెండో రౌండ్.....2544
మూడవ రౌండ్....2560
7626

*💥ఇండిపెండెంట్ అభ్యర్థి..  TDP మద్దత్తు L.C రమణా రెడ్డి...*💥

మొదటి రౌండ్...950
రెండో రౌండ్......930
మూడో రౌండ్...1065

మొత్తం వచ్చిన  ఓట్లు 2945...

*మొదటి ప్రాధాన్యత ఓట్ల కింద 50%  పైచిలుకు  ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్లే విజేతలుగా నిలుస్తారు...*

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *