పోటీ చేసిన అభ్య ర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్..
పోటీ చేసిన అభ్య ర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్..
స్కూటీ ని ప్రక్రియ ను ఉమ్మడి ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యా యుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కోన శశిధర్ ఐ.ఎ. ఎస్ మరియు పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల పరిశీలకు లు ఎస్.హెచ్. భాస్కర్ కాటమనేని ఐ ఎ ఎస్. సమక్షం లో రిటర్నిం గ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్క్రూటి నీ నినిర్వహించారు. తదుపరి స్ట్రాంగ్ రూములను సీల్ చేయడం జరిగింది. అనంతరంఎన్నికల పరిశీలకులు ఉపా ధ్యాయుల, పట్ట భద్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్ల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్కూటీని ప్రక్రియ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎ ఆర్ ఓ, చిత్తూరు తిరుపతి డి ఆర్ ఓ లు ఎన్.రాజ శేఖర్, శ్రీనివాస మూర్తి, జడ్పీ సి ఈ ఓ ప్రభా కర్ రెడ్డి, సంబంధింత ఆర్ డి ఓ లు, తహ సీల్దార్లు, అధికా రులు పాల్గొన్నారు..