17, మార్చి 2023, శుక్రవారం

ప్రారంభమైన రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

 
ప్రారంభమైన రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

మొదటి ప్రాధాన్యత ఓట్లతో రాని మెజార్టీ


ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరికి మొదటి ప్రాధాన్యతలో మెజారిటీ రాలేదు. దీంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనది.  ఎన్నికల అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, ఇతర ఎన్నికల సహాయ అధికారులు, పలువురు అభ్యర్థులు, అధికారులు ఉన్నారు.

*ప్రకాశం – నెల్లూరు - చిత్తూరు పట్టభద్రులకు సంబంధించి బరిలో 22 మంది అభ్యర్థులు*

*పోలైన మొత్తం ఓట్లు 2,69,339 . .* 

*చెల్లని ఓట్లు 20,979 . .*

*వాలీడ్ ఓట్లు 2,48,360 . .*

*గెలుపొందడానికి ప్రాధాన్యత మేరకు అవసరమైన ఓట్లు 1,24,181 . .* 

*తేది 16 నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభం . . 17 న సాయంత్రం 4 గం. లకు పూర్తి* 

*ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రారంభం*   


1. నెల్లూరు జిల్లాకు చెందిన కంచర్ల శ్రీకాంత్ చౌదరి (టిడిపి) . . 1,12,514 ఓట్లు 

2. తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్నాటి - (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ) – 85,252 

3. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తరపున ఎస్.జగదీశ్వర నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. (బిజెపి) – 6,341

4. తిరుపతి జిల్లా వాకాడుకు చెందిన జైపాల్ అప్పంగారి, (ఇండిపెండెంట్) - 287

5. నెల్లూరు జిల్లా టంగుటూరుకు చెందిన అంకయ్య చౌదరి మక్కెన, (ఇండిపెండెంట్) - 89

6. ప్రకాశం జిల్లాకు చెందిన భాస్కరరావు కమ్మిశెట్టి (ఇండిపెండెంట్) 153

7. తిరుపతి కి చెందిన కరుణానిధి చిరిపిరెడ్డి, (ఇండిపెండెంట్) - 178 

8. ప్రకాశం జిల్లాకు చెందిన కిరణ్ దాసరన్న మట్టె గుంట (ఇండిపెండెంట్) - 126 

9. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన కొమ్ము యోహోను, (ఇండిపెండెంట్) - 130

10. ప్రకాశం జిల్లా మద్దిపాదుకు చెందిన గుల్లపల్లి వీరభద్రాచారి, (ఇండిపెండెంట్)  - 958 

11. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటకు చెందిన దొడ్ల శ్రీహరి, (ఇండిపెండెంట్) - 222

12. నెల్లూరు జిల్లా అల్లురు మండలానికి చెందిన నక్కా దినేష్, (ఇండిపెండెంట్) – 1,165

13. బాపట్ల జిల్లా కు చెందిన నీలం సామ్యూల్ మోసెస్ (ఇండిపెండెంట్) - 964

14. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన పల్లిపట్టు అభినవ్ విష్ణు, (ఇండిపెండెంట్) - 107

15. చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన పూసల రావి, (ఇండిపెండెంట్) - 290

16. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన పoతంగి పాలంక రెడ్డి, (ఇండిపెండెంట్) – 91

17. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి చెందిన బుస్సా రాజేంద్ర, (ఇండిపెండెంట్) – 533

18. తిరుపతి జిల్లా వాకాడు మండలం నకు చెందిన బొట్టి కాయల చంద్రశేఖర్ (ఇండిపెండెంట్) - 84

19. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన మహేందర్ రెడ్డి నంద్యాల, (ఇండిపెండెంట్) - 58

20. ప్రకాశం జిల్లా కు చెందిన మాదసి జాలారావు (ఇండిపెండెంట్) -334

21. ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన మీగడ వెంకటేశ్వర రెడ్డి, (ఇండిపెండెంట్) – 38,001  

22. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన అలివినేని సరిత, (ఇండిపెండెంట్) – 483

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *