శ్రీకాళహస్తిలో CPI నాయకుల అరెస్టు
శ్రీకాళహస్తిలో CPI నాయకుల అరెస్టు
శ్రీకాళహస్తి 'Go No 1ని రద్దు చేయాలనీ సిపిఐ పార్టీ రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాననికి పిలుపు మేరకు విజయవాడ కు బయలు దేరుతున్న సిపిఐ పార్టీ నాయకులను ఇళ్ళ దగ్గర నుండే అప్రజాస్వామికంగా అరెస్ట్ లు చేసి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు పోలీస్ అధికారులు తరలించారు.
ఈసందర్బంగా నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ఉద్యమలను ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడవ కుంటే గతంలో తెలుగు దేశం ప్రభుత్వం కి పట్టిన గతే ఈ ప్రభుత్వం కి పడుతుందన్నారు ఈ కార్యక్రమం లో పట్టణ కార్యదర్శి రొడ్డ గోపి సివిల్ సప్లయ్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప ఆటో యూనియన్ నాయకులు ధన, ధర్మేంద్ర AIYF నాయకులు నవీన్, మునిరజా, స్ట్రీట్ వెండర్స్ నాయకులు మురళి, పట్టణ నాయకులు గణేష్, రుక్కు, బాబురాజ్,సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు కత్తి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.