19, మార్చి 2023, ఆదివారం

జగనన్న విద్యా దీవెన క్రింద రూ.20.94 కోట్లు



 జగనన్న విద్యా దీవెన క్రింద  రూ.20.94 కోట్లు 


      జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల ఆదివారం జరిగింది. జిల్లాలో 35,114 మంది విద్యార్థులకు రూ.20.94 కోట్లు 31,979 మంది తల్లుల ఖాతాలకు జమ అయ్యాయి.

    రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుండి బటన్ నొక్కి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లోని డి ఆర్ డి ఏ సమావేశ పు మందిరంలో వర్చువల్ విధానంలో వీక్షించి,జిల్లా లో అర్హులైన వారికి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన లబ్ధి ని చేకూర్చే కార్య క్రమము నకు జిల్లాజాయింట్ కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్,సంబం ధింత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

   జిల్లా లో సాంఘీక సంక్షేమ శాఖ క్రింద 7,858 మంది విద్యార్థులకు రూ.5,91,98,165, గిరిజన సంక్షేమ శాఖ క్రింద 682 మంది విద్యార్థులకు రూ.31,42,350, వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ క్రింద 15,882 మంది విద్యార్థులకు రూ.8,08,42,239, ఆర్థికంగా వెనుక బడిన కులాల సంక్షే మం క్రింద 4,866 మంది విద్యార్థులకు రూ.3,52,99,763, కాపు కులాల సంక్షే మం క్రింద 3,452 మంది విద్యార్థులకు రూ.1,94,29,623, ముస్లిం మైనారిటీ సంక్షేమం క్రింద 2,324 మంది విద్యార్థులకు రూ.1,11,99,616, క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమం క్రింద 50 మంది విద్యార్థులకు రూ.2,80,336 జమ కాబడింది..

   ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగన న్న విద్యా దీవెన పథకం పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ అని,ప్రభుత్వంవిద్యా, వైద్య రంగానికి అధి క ప్రాధాన్యత  ఇస్తు న్నదని తెలిపారు..

  ఈ కార్యక్రమంలో  జిల్లా సాంఘిక సంక్షేమ,సాధికారిత అధికారి రాజ్య లక్ష్మి, గిరిజన సంక్షేమ అధికారి మూర్తి జిల్లా మైనార్టీ శాఖ అధికా రి చిన్నారెడ్డి సంబం ధిత అధికారు లు సిబ్బంది విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *