లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన MRO, RI
SR పురం MRO కార్యాలయంపై ACB దాడులు
లంచం తీసుకుంటూ చిక్కిన MRO, RI
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగింది. రైతు జనార్దన్ నాయుడు నుంచి 20,000 లంచం తీసుకుంటూ తహసిల్దార్, విఆర్ఓ పట్టుబడ్డారు. మూడు గంటలుగా విచారణ సాగుతోంది. కార్యాలయంలో ఏసీబీ అధికారులు, రికార్డుల తనిఖీ చేస్తున్నారు.
శ్రీరంగరాజపురం మండలం తాసిల్దార్ రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో గోవిందరెడ్డి, తాసిల్దార్ షబ్బీర్ భాషలను ఏసీబీ అధికారులకు తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

