ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి?
పట్టభద్రుల స్థానానికి 70.66 % శాతం, ఉపాధ్యా యుల స్థానానికి 89.34 శాతం
రిటర్నింగ్ అధికారి&జిల్లా కలెక్టర్ హరినారాయణన్
ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో భాగంగా పోలైన ఓట్ల తుది వివరాలను రిటర్నింగ్ అధి కారి &జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఆయా జిల్లాల అధి కారుల నుండి అంది న తుది పోలింగ్ వివరాలను కౌంటింగ్ కేంద్రం అయిన చిత్తూరు సమీప ఎస్.వి సెట్ (RVS) కళాశాలలో స్క్రూటినీ ప్రక్రియ ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎన్నికల పరిశీలకులు కోన శశిధర్ ఐ ఎ ఎస్., పట్టభద్రు ల ఎన్నికల పరిశీల కులు ఎస్.హెచ్. భాస్కర్ కాటమనేని ఐ ఎ ఎస్. సమక్షం లో నిర్వహిం చడం జరిగింది.
తుది పోలింగ్ వివరాలు
ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయుల స్థానానికి 16,825 మంది పురుషులు, 10,869 మంది స్త్రీలు... మొత్తం 27,694 మంది ఓటర్లకు గానూ 15,107 మంది పురుషులు, 9,634 మంది స్త్రీలు మొత్తం 24,741 (89.34%) ఓట్లు పోలైనవని నిర్దారించడం జరిగిందని తెలిపారు.
జిల్లాల వారీగా వివరాలు . . అన్నమయ్య జిల్లా: 1,180 మంది పురుషులు, 752 మంది స్త్రీలు మొత్తం 1,932 మంది ఓటర్లకు గానూ 1,014 మంది పురుషులు, 714 మంది స్త్రీలు మొత్తం 1,728 ఓట్లు (89.44%) పోలైనవని . .
బాపట్ల జిల్లా: 1,094 మంది పురుషులు, 695 మంది స్త్రీలు మొత్తం 1,789 మంది ఓటర్లకు గానూ 1,037 మంది పురుషులు, 649 మంది స్త్రీలు మొత్తం 1,686 ఓట్లు (94.24%) పోలైనవని . .
చిత్తూరు జిల్లా: 2,341 మంది పురుషులు, 1,546 మంది స్త్రీలు మొత్తం 3,887 మంది ఓటర్లకు గానూ 2,108 మంది పురుషులు, 1,340 మంది స్త్రీలు మొత్తం 3,448 ఓట్లు (88.71%) పోలైనవని . .
నెల్లూరు జిల్లా: 4,915 మంది పురుషులు, 3,250 మంది స్త్రీలు మొత్తం 8,165 మంది ఓటర్లకు గానూ 4,343 మంది పురుషులు, 2,934 మంది స్త్రీలు మొత్తం 7,277 ఓట్లు (89.12%) పోలైనవని . .
ప్రకాశం జిల్లా: 3,691 మంది పురుషులు, 2,098 మంది స్త్రీలు మొత్తం 5,789 మంది ఓటర్లకు గానూ 3,428 మంది పురుషులు, 1,894 మంది స్త్రీలు మొత్తం 5,322 ఓట్లు (91.93%) పోలైనవని . .
తిరుపతి జిల్లా: 3,604 మంది పురుషులు, 2,528 మంది స్త్రీలు మొత్తం 6,132 మంది ఓటర్లకు గానూ 3,177 మంది పురుషులు, 2,103 మంది స్త్రీలు మొత్తం 5,280 ఓట్లు (86.11%) పోలైనవని తెలిపారు.
పట్టభద్రుల స్థానానికి 2,45,093 మంది పురుషులు, 1,34,686 మంది స్త్రీలు, ఇతరులు 31, మొత్తం 3,79,810 మంది ఓటర్లకు గానూ 1,76,871 మంది పురుషులు, 91,514 మంది స్త్రీలు, ఇతరులు 02, మొత్తం 2,68,387 (70.66 %) ఓట్లు పోలైనవని నిర్దారించడం జరిగిందని తెలిపారు.
స్క్రూటినీ అనంతరం జిల్లాల వారీగా వివరాలు . .
అన్నమయ్య జిల్లా: 15,490 మంది పురుషులు, 8,345 మంది స్త్రీలు, ఇతరులు 03, మొత్తం 23,838 మంది ఓటర్లకు గానూ 11,145 మంది పురుషులు, 5,705 మంది స్త్రీలు, మొత్తం 16,850 (70.69%) ఓట్లు పోలైనవని . .
బాపట్ల జిల్లా: 17,626 మంది పురుషులు, 8,763 మంది స్త్రీలు, ఇతరులు 01, మొత్తం 26,390 మంది ఓటర్లకు గానూ 13,175 మంది పురుషులు, 6,480 మంది స్త్రీలు, మొత్తం 19,655 (74.48%) ఓట్లు పోలైనవని . .
చిత్తూరు జిల్లా: 35,189 మంది పురుషులు, 18,960 మంది స్త్రీలు, ఇతరులు 03, మొత్తం 54,152 మంది ఓటర్లకు గానూ 28,319 మంది పురుషులు, 14,841 మంది స్త్రీలు, ఇతరులు 1, మొత్తం 43,161 ఓట్లు (79.70%) పోలైనవని . .
నెల్లూరు జిల్లా: 55,703 మంది పురుషులు, 26,517 మంది స్త్రీలు, ఇతరులు 05, మొత్తం 82,225 మంది ఓటర్లకు గానూ 45,071 మంది పురుషులు, 23,488 మంది స్త్రీలు, మొత్తం 65,559 ఓట్లు (83.38%) పోలైనవని . .
ప్రకాశం జిల్లా: 68,423 మంది పురుషులు, 39,205 మంది స్త్రీలు, ఇతరులు 07, మొత్తం 1,07,635 మంది ఓటర్లకు గానూ 41,175 మంది పురుషులు, 18,660 మంది స్త్రీలు, మొత్తం 59,835 ఓట్లు (55.59%) పోలైనవని . .
తిరుపతి జిల్లా: 52,662 మంది పురుషులు, 32,896 మంది స్త్రీలు, ఇతరులు 12, మొత్తం 85,570 మంది ఓటర్లకు గానూ 37,986 మంది పురుషులు, 22,340 మంది స్త్రీలు, ఇతరులు 01, మొత్తం 60,327 ఓట్లు (70.50%) పోలైనవని తెలిపారు.