17, మార్చి 2023, శుక్రవారం

TDP అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు 7వ రౌండ్ లో 27,262 ఓట్ల మెజారిటీ

TDP అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు 6వ రౌండ్ లో  27,652 ఓట్ల మెజారిటీ

    

      తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ TDP  టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 7 వ రౌండ్ ముగిసేసరికి ౨౭,262 మెజారిటీలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవ్వరికి 50 శాతం ఓట్లు రాలేదు.  7 రౌండ్ము గిసేసరికి TDP అభ్యర్థికి  112514 ఓట్లు రాగా YCP అభ్యర్థికి 85252 ఓట్లు PDF అభ్యర్థికి 380041, BJP అభ్యర్థికి 6341 ఓట్లు, ఇతరులకు 13217 ఓట్లు వచ్చాయి.8వ రౌండ్ కొనసాగుతుంది. శనివారం ఉదయానికి  తుది ఫలితం వస్తుంది. 




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *