28, మార్చి 2023, మంగళవారం

ఘనంగా వసంత కుమార్ పుట్టినరోజు వేడుకలు

        ఘనంగా వసంత కుమార్ పుట్టినరోజు వేడుకలు


        మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం చిత్తూరులో ఘనంగా జరిగాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణం మొత్తం పోస్టర్లు అంటించారు. చిత్తూరు జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో  గజమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. MLC దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలు హేమలత, ఉపాధ్యక్షుడు కాజురు బాలాజీ, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేశ్ యాదవ్, చిత్తూరు జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సునీల్ చౌదరి, తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి CM విజయ, చిత్తూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం కోశాధికారి విజయ్ తేజ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *