చిత్తూరులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదిన వేడుకలు...
చిత్తూరు నగర మార్కెట్ నందు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదినం సందర్భంగా తమిళనాడు హెల్త్ మినిస్టర్ మాసుబ్రమణ్యం శిష్యుడు, అనుచరుడు సైదాపెట్ SA మోహన్ కుమార్ అధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మోహన్, అతని టీమ్ మార్కెట్లో అందరికీ స్వీట్లు పంచారు..
స్టాలిన్ ఆయురారోగ్యాలతో ఉండాలని తమిళనాడు ప్రజలకు మరింత సేవ చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో ఫర్హత్, మని కందన్, అరుణ్ కుమార్, సునీల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

