ఏప్రిల్ 4 నుండి ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఓపెన్ స్కూల్ - 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
ఏప్రిల్, 03 -04 - 2023 నుండి 17.04.2023 వరకు.
పరీక్ష సమయం మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.
21 పరీక్ష కేంద్రాలు.
ఎస్ ఎస్ సి,మరియు ఇంటర్మీడియట్ 4553 మంది విద్యార్థులు.
ఎస్ ఎస్ సి - 1244 మంది విద్యార్థులు.
06 పరిక్షాకేంద్రాలు.
ఇంటర్మీడియట్ 3309 మంది విద్యార్థులు.
15 పరీక్ష కేంద్రాలు.
పరీక్ష సమయం మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.
గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
ఎస్ ఎస్ సి రెగులర్ విద్యార్థులు హాల్ టికెట్లను www.bse. ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని,ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పి.గురుస్వామి రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ నుండి డా.సుదర్శనం, విద్యుత్ శాఖ నుండి డీఈ.శేషాద్రి,ఆర్ టి సి నుండి కృష్ణ మూర్తి తపాలా శాఖ నుండి కె.ఆర్మూగమ్, ఖజానా శాఖ నుండి రెడ్డి భాస్కర్, డిపూటి డి.ఈ.ఓ లు తదితర అధికారులు పాల్గొన్నారు.