15 నుండి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
* ఈ నెల15 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు.
* జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం : 31,576 మంది విద్యార్థులు.
* ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు : 50
* ఇంటర్ మొదటి సంవత్సరం 17,366 మంది విద్యార్థులు.
* సెకండ్ ఇయర్ 14,210 మంది విద్యార్థులు.
పరీక్ష సమయం -
* ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
* ఉదయం 8 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
* కంట్రోల్ రూమ్ నెంబరు : 1800 4257 635.
* ఆర్ ఐ ఓ.తిరుపతి ఆఫీస్ హెల్ప్ లైన్ నెంబర్లు. - 88854 19096.
- 86885 95909.
పరీక్షలకు సంబంధించి సమస్యలు ఉంటే విద్యార్థులు పై ఫోన్ నెంబర్లు కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.