TDP అభ్యర్థిని గెలిపించండి
TDP అభ్యర్థిని గెలిపించండి
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు 1నెంబర్ అనే అంకెను వేసి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ దొరబాబు కోరారు. చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ.... MLC ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో TDP అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో కాజూరు బాలాజీ, కటారి హేమలత, మోహన్ రాజ్,, సిఎంటి త్యాగరాజన్ ,శశికర్ బాబు, మేషక్, దుర్గా చౌదరి, గోపాలకృష్ణ, జాఫర్, శోభన్ బాబు, సురేష్ ,కుమార్, గుణశేఖర్ నాయుడు పాల్గొన్నారు.