స్పందన ఫిర్యాదుల వెంటనే పరిస్కరించండి. అడిషనల్ ఎస్పీ పి.జగదీష్
స్పందన ఫిర్యాదుల వెంటనే పరిస్కరించండి. అడిషనల్ ఎస్పీ పి.జగదీష్
సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి.జగదీష్ స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు దారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా అడిషనల్ ఎస్పీ గా ఆదేశించారు.
సోమవారం జిల్లా AR పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి 18 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా అడిషనల్ ఎస్పీ ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ అడిషనల్ ఎస్పీ బాధితుల ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 18 ఫిర్యాదులు అందాయి, వాటి వివరాలు...
చీటింగ్ – 3, వేధింపులు -7, ఆస్తి తగాదాలు -4, బారత వేదింపులు - 4