5, మార్చి 2023, ఆదివారం

మదనపల్లి-పుంగనూరు రోడ్డులో అగ్ని ప్రమాదం: నాలుగు కార్లు దగ్ధం

 మదనపల్లి- పుంగనూరు రోడ్డులో అగ్ని ప్రమాదం: నాలుగు కార్లు దగ్ధం

               మదనపల్లి – పుంగనూరు రోడ్డులోని బసినికొండలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 4 కార్లు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. 35 లక్షల ఆస్తినష్టం వాటిలినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక అధికారి మాబు సుబహాన్ కథనం మేరకు..మదనపల్లి పుంగనూరు రోడ్డు బసినికొండ దర్గా దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు మైదాన ప్రాంతంలోని చెత్తకు నిప్పు పెట్టారు. మంటలు వ్యాపించి పక్కనే ఉన్నకార్ల షెడ్డులోని 4 కార్లు పూర్తిగా కాలిపోగా మరో 3 పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *