ఘనంగా కోదండయాదవ్ జన్మదిన వేడుకలు
చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కోదండ యాదవ్ పార్టీ కొరకు చేస్తున్న సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నరసింహ యాదవ్, సురేంద్ర కుమార్, చంద్రప్రకాష్, సప్తగిరి ప్రసాద్, కటారి హేమలత, గురుజాల జగన్మోహన్, కజూరు బాలాజీ, వై వి.రాజేశ్వరి, మోహన్ రాజ్, సునీల్ చౌదరి, వెంకటేశయాదవ్, జయచంద్ర నాయుడు,బుల్లెట్ రమణ, మేషా క్, హేమాద్రి నాయుడు, శశి కార్ బాబు, మధు, అతు బాయ్, రఘు, రాజా, సురేష్, జేపాల్, నవాజ్, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.