4, ఫిబ్రవరి 2024, ఆదివారం

జిల్లా ఎస్పీగా జాషువా బాధ్యతల స్వీకరణ



చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా పి.జాషువా ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి  నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా కృష్ణ జిల్లా ఎస్పీగా పనిచేసిన పి.జాషువ బదిలీపై చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్బముగా జిల్లా పోలీసు ఉన్నత అధికారులు,  సిబ్బంది సాధర ఆహ్వానం పలికారు. అనంతరం పోలీసు ఉన్నత అధికారులతో ఎస్పీ ఒక సమావేశం నిర్వహించి, జిల్లాలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *