6, ఫిబ్రవరి 2024, మంగళవారం

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్



అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. 

వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.

 సస్పెండ్ చేసినా టీడీపీ నేతలు సభలోనే ఉన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *