4, ఫిబ్రవరి 2024, ఆదివారం

చిత్తూరు డిఎస్పీగా రాజగోపాల్ రెడ్డి

చిత్తూరు డి.ఎస్పీ గా  ఎం.రాజ గోపాల్ రెడ్డి ఆదివారం ఉదయం సబ్-డివిజన్ కార్యాలయములో  పదవీ బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ జిల్లా రేవనూరు గ్రామానికి చెందిన  ఎం.రాజ గోపాల్ రెడ్డి  1991 బ్యాచ్ లో ఎస్సైగా పోలీసుశాఖలో చేరారు. మొదటి పోస్టింగ్లో చిత్తూరు జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఎస్ఐగా పలుచోట్ల పనిచేసిన అనంతరం సిఐ గా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లాలోని కుప్పం, వెస్ట్ సర్కిల్, తిరుపతి, నెల్లూరు లో విధులు నిర్వహించారు. డిఎస్పీ గా రాయలసీమ జిల్లాల్లోని గూడూరు,  నాయుడుపేటలో పనిచేసి ఇప్పుడు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ గా  బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *