ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం
ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం
సుమారు 3 గంటల పాటు కొనసాగిన సమావేశం
తెదేపా-జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు, పవన్
జనసేన పోటీ చేసే స్థానాల్లో తెదేపా ఆశావహులకు నచ్చజెప్పనున్న అధిష్ఠానం
తెదేపా ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వనున్న తెదేపా అధిష్ఠానం
తెదేపా పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు నచ్చజెప్పనున్న అధిష్ఠానం
జనసేన ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వనున్న జనసేన అధిష్ఠానం