27, ఫిబ్రవరి 2023, సోమవారం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా..



స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా.. 
ఐదు స్థానాలు ఏకగ్రీవం.

తూర్పు గోదవారి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే.సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

అలాగే చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

దీంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను పోటీ లేకుండానే వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *