27, ఫిబ్రవరి 2023, సోమవారం

పట్టభద్రుల బరిలో 22, ఉపాధ్యాయుల బరిలో 8 మందిఅభ్యర్థులు

పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం ఎల్ సి ఎన్నికలకు  నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తి 
పట్టభద్రులకు సంబంధించి 23 నామినేషన్ల లో ఒకటి ఉప సం హరణ ... బరిలో 22 మంది అభ్య ర్థులు.
ఉపాధ్యాయుల ఎం ఎల్ సి ఎన్నికల బరిలో  8 మందిఅభ్యర్థులు.


ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం ఎల్ సి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. పట్టభద్రులకు సంబంధించి 23 నామినేషన్లు దాఖలు కాగా, ఒక దానిని  ఉపసంహరించారు. ఎన్నికల బరి లో 22 మంది అభ్య ర్థులు మిగిలారు. ఉపాధ్యాయుల ఎం ఎల్ సి ఎన్నికల బరిలో  8 మందిఅభ్యర్థులు అలాగే ఉన్నారు.  వివరాలను  జిల్లా కలెక్టర్,  రిటర్నింగ్ అధికారి యం.హరి నారాయణన్ ప్రకటించారు. 

 

ప్రకాశం – నెల్లూరు – చిత్తూరుపట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికల ఉప సంహరణ అభ్యర్థి వివరాలు.. 


1. తిరుపతి జిల్లా కోట మండలానికి హేమ సుష్మిత పెర్నటి, వయసు : 42 (ఇండిపెండెంట్)



బరి లో ఉన్న అభ్యర్థుల వివరాలు 


1. నెల్లూరు జిల్లాకు చెందిన కంచర్ల శ్రీకాంత్ చౌదరి వయస్సు 42 (టిడిపి)


2. బాపట్ల జిల్లా కు చెందిన నీలం సామ్యూల్ మోసెస్ వయస్సు 66 (ఇండిపెండెంట్)


3. ప్రకాశం జిల్లా కు చెందిన కిరణ్ దాసరన్న మట్టె గుంట (ఇండిపెండెంట్)వయస్సు41.


4. ప్రకాశం జిల్లా కు చెందిన మాదసి జాలారావు (ఇండిపెండెంట్)వయస్సు:41.


5. ప్రకాశం జిల్లాకు చెందిన భాస్కరరావు కమ్మిశెట్టి (ఇండిపెండెంట్) వయస్సు36.


6. తిరుపతి జిల్లా వాకాడు మండలం నకు చెందిన బొట్టి కాయల చంద్రశేఖర్(ఇండిపెండెంట్) వయస్సు 40


7. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, వయస్సు (36) తరపున ఎస్.జగదీశ్వర నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. (బిజెపి)


8. తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్నాటి వయసు :50 (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ)



9.నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన అలివినేని సరిత, వయసు: 40 (ఇండిపెండెంట్) 


10. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన పల్లిపట్టు అభినవ్ విష్ణు, వయసు : 31 (ఇండిపెండెంట్)


11. ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన మీగడ వెంకటేశ్వర రెడ్డి, వయసు:65 (ఇండిపెండెంట్)  


12. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన పoతంగి పాలంక రెడ్డి, వయసు : 37(ఇండిపెండెంట్)


13. ప్రకాశం జిల్లా మద్దిపాదుకు చెందిన గుల్లపల్లి వీరభద్రాచారి, వయసు: 55 (ఇండిపెండెంట్)  


14. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటకు చెందిన దొడ్ల శ్రీహరి, వయసు: 33 (ఇండిపెండెంట్)  


15. చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన పూసల రావి, వయసు :53 (ఇండిపెండెంట్)


16. నెల్లూరు జిల్లా టంగుటూరుకు చెందిన అంకయ్య చౌదరి మక్కెన, వయసు : 51 (ఇండిపెండెంట్)


17. నెల్లూరు జిల్లా అల్లురు మండలానికి చెందిన నక్కా దినేష్, వయసు : 36 (ఇండిపెండెంట్)


18. తిరుపతి కి చెందిన కరుణానిధి చిరిపి రెడ్డి, వయసు : 55 (ఇండిపెండెంట్) 


19. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన కొమ్ము యోహోను, వయసు : 32 (ఇండిపెండెంట్)


20. తిరుపతి జిల్లా వాకాడుకు చెందిన జై పాల్ అప్పంగారి, వయసు: 35 (ఇండిపెండెంట్)


21. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి చెందిన బుస్సా రాజేంద్ర, వయస్సు:64 (ఇండిపెండెంట్) 


22. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన మహేందర్ రెడ్డి నంద్యాల, వయసు: 33 (ఇండిపెండెంట్)



ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎన్నికల బరి లో ఉన్న అభ్యర్థుల వివరాలు:


1. చిత్తూరుకు చెందిన గుర్రం శ్రీ రామమూర్తి వయస్సు 66 ..


2. నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి, వయసు :51 


3. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవీణా పర్వత రెడ్డి, వయసు  44 


4. నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుట్టుబోయిన బ్రహ్మానందం, వయసు :54 


5. నెల్లూరు కు చెందిన బాబురెడ్డి పొక్కిరెడ్డి, వయసు : 58 


6. అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన ధనుంజయ శివయోగి, వయసు : 43 


7. నెల్లూరు జిల్లా వింజామురు మండలానికి చెందిన చిన్నరమణ రెడ్డి లక్కు, వయసు : 53


8. నెల్లూరు జిల్లా వింజామురు మండలానికి చెందిన అనసూయమ్మ లక్కు, వయసు : 49


పై తెలిపిన అభ్యర్థులు అందరూ స్వతంత్ర్య అభ్యర్థులే 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *